ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం..
షూటింగ్లో కాంస్యం సాధించిన మను బాకర్..
శాతోహు (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్పిస్టల్లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా సృష్టించింది.