యూరో ఫైనల్‌కు ఇంగ్లండ్
డార్ట్‌మండ్: ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇంగ్లండ్ సారథి హ్యారీ కేన్‌కు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒలీ వాట్కిన్స్ 90వ నిమిషంలో గోల్ చేసి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. నెదర్లాండ్స్ తరఫున జావి సిమన్స్ 7వ నిమిషంలోనే గోల్ చేసి ఆట ఆరంభంలోనే డచ్ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. కానీ 18వ నిమిషంలో హ్యారీ [...]