Search for:

భారత్‌కు షాక్‌.. రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు

Paris Olympics 2024 పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్‌ తగిలింది. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై (Vinesh Phogat) అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం [...]

జావెలిన్ త్రో ఫైన‌ల్లో నీర‌జ్‌ చోప్రా..!

Paris Olymipics 2024టోక్యో ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణంతో మెరిసిన‌ నీర‌జ్ చోప్రా పారిస్‌లోనూ దుమ్మురేపాడు. విశ్వ‌క్రీడ‌ల జావెలిన్ త్రో పోటీల్లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో నీర‌జ్ ఈటెను 89.34 మీట‌ర్ల దూరం విసిరాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే అంత దూరం బ‌డిసెను విసిరి ప‌త‌కం వేట‌లో అడుగు ముందుకేశాడు. చోప్రాకు ఇది కెరీర్‌లోనే రెండో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం. డిఫెండింగ్ చాంపియ‌న్ నీర‌జ్ చోప్రా [...]

‘హ్యాట్రిక్‌కు ఇంకొక్క అడుగే..’

25 మీ. పిస్టల్‌ పోరులో ఫైనల్‌కు మను బాకర్‌ Paris Olympics 2024 భారత యువ షూటర్‌ మను బాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్‌ [...]

సెమీస్‌లో ఓట‌మి.. కాంస్యం వేట‌లో ధీరజ్, అంకిత‌

Paris Olymipics 2024 మిక్స్‌డ్ టీమ్ ఆర్చ‌రీ సెమీ ఫైన‌ల్లో బొమ్మ‌దేవ‌ర ధీర‌జ్, అంకిత భ‌క‌త్‌ జోడీ విఫ‌లమైంది. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ద‌క్షిణ కొరియా జోడీ చేతిలో ఓట‌మి పాలైంది. శుక్ర‌వారం హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంట‌పై గెలుపొందిన‌ ధీర‌జ్, అంకిత ద్వ‌యం ఫైన‌ల్ బెర్తు మాత్రం సాధించ‌లేక‌పోయింది. కొరియా జంట 2-6తో నిరాశ‌ప‌రిచింది. అయితే.. భార‌త జోడీకి ఒలింపిక్ మెడ‌ల్ గెలిచేందుకు మ‌రో [...]

ఆస్ట్రేలియాపై రికార్డు విజ‌యం.. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో టీమిండియా Paris Olympics 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. చావోరేవో మ్యాచ్‌లో సంచ‌ల‌న ఆట‌తో బ‌ల‌మైన ఆస్ట్రేలియా పై రికార్డు విజ‌యంతో క్వార్ట‌ర్స్ బెర్తు సాధించింది. చివ‌రి గ్రూప్ బి చివ‌రి మ్యాచ్‌లో హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ సార‌థ్యంలో టీమిండియా అద‌ర‌గొట్టింది. విశ్వ క్రీడ‌ల్లో కొర‌క‌రాని కొయ్య‌లా మారిన ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాను మట్టిక‌రిపించింది. బెల్జియం చేతిలో [...]

‘సూపర్‌ ఉమన్‌’

Paris Olympic-2024 పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల రగ్బీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ స్టార్‌ ఎరిన్‌ కింగ్‌ ‘సూపర్‌ హ్యూమన్‌’ తరహాలో తన శక్తియుక్తులను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. ప్రత్యర్థి బ్రిటన్‌ జట్టు క్రీడాకారిణులు బంతిని ఐర్లాండ్‌ జట్టు సభ్యురాలైన ఎమిలీ లేన్‌ లక్ష్యంగా విసిరేశారు. దీన్ని పసిగట్టిన ఎరిన్‌.. లిప్తపాటులో ఎమిలీని అమాంతం [...]

ఆ బాక్సులో ఏముందంటే..!

Paris Olympics-2024 పారిస్‌ ఒలింపిక్స్‌ విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు ఓ పొడవాటి బాక్సును కూడా అందజేస్తున్నారు. ఆ బాక్సులో ఏదో ఖరీదైన గిఫ్ట్‌ ఉందని అనుకుంటే పొరపాటే. 40 సెంటీమీటర్ల ఆ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ అధికారిక పోస్టర్‌ మాత్రమే ఉందట. ఆ పోస్టర్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ట్‌ డైరెక్టర్‌ ఉగో గటోనీ రూపొందించాడు. [...]

గోల్డ్‌ మెడల్‌ ఖరీదు ఎంతంటే..!

Paris Olympics-2024 ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తున్న పసిడి పతకం తయారు చేసేందుకు భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు ఖర్చు అవుతుంది. 1912 స్టాక్‌హోమ్‌ ఒలింపిక్స్‌ వరకు పసిడి పతకాలంటే పూర్తిగా బంగారంతోనే చేసేవారు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత [...]

భారత్‌ ఖాతాలో మూడో పతకం

Paris Olympics 2024: భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత్‌ తరఫున స్వప్నిల్‌ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్‌ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్‌లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల [...]

ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు

Paris Olympics-2024 పారిస్‌: పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో రెండో మెడ‌ల్ కొట్టింది ఇండియా. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు కాంస్య ప‌త‌కం ల‌భించింది. షూట‌ర్ మ‌నూ భాక‌ర్ ఖాతాలో మ‌రో మెడ‌ల్ ప‌డింది. మిక్స్‌డ్ టీమ్‌లో మ‌నూ భాక‌ర్‌తో పాటు స‌ర‌బ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంట‌పై భార‌త షూట‌ర్లు మేటి ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ మెడ‌ల్‌తో షూట‌ర్ మ‌నూ భాక‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. [...]